కాంగ్రెస్ వల్లే పాకిస్తాన్ పుట్టింది!!!

SMTV Desk 2019-04-10 10:37:03  bjp, congress party, narendra modi, rahul gandhi, loksabha elections, pakistan, indian freedom

న్యూఢిల్లీ : భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సందర్భంగా నేడు మహరాష్ట్రలోని లాతూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ...పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఏర్పడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమని ఆరోపించారు. స్వాతంత్రానికి ముందు కాంగ్రెస్‌ నేతలు తెలిపిగా అలోచించి ఉంటే పాకిస్తాన్‌ పుట్టేదే కాదు అని తెలపారు. 2019 ఎన్నికల కోసం బిజెపి విడుదల చేసిన మేనిఫెస్టోను కాంగ్రెస్‌ విమర్శించడం పైనా తీవ్రస్వరంతో విరుచుకుపడ్డారు. పాకిస్తాన్‌ ఏదైతే చేబుతుందో అదే విషయం కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో కనిపిస్తుంది. వాళ్ల ఓటు-బ్యాంకు కోసం దేశ భద్రతను సైతం వాళ్లు విస్యరించారు దేశ ద్రోహం చేట్టన్ని రద్దు చేస్తామని వాళ్లు చేబుతున్నారు. మానవ హక్కుల గురించి వాళ్లు మాట్లాడితే బాగోదు జమ్మూ కశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే అర్టికల్‌ 370ని తోలగించవద్దంటూ పాకిస్తాన్‌ మాట్లాడినట్టే కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు అని మోడీ తెలిపారు.మొదటిసారి ఒటుహక్కు వినియోగించుకుంటున్న వారిని సైతం బాలాకోట్‌ వైయానిక దాడులతో అకట్టుకునేందుకు మోడీ ప్రయత్నించారు.మీ తొలి ఓటను వైమనిక దాడులు జరిపిన అంకతం చేయగలరా?