స్పెషల్ ఫీచర్స్ తో హువావే పీ30 ప్రో

SMTV Desk 2019-04-09 11:24:16  Huawei P30 Pro, Huawei , smartphone

ఈ నెల 9న ప్రముఖ హువావే సంస్థ తన నూతన స్మార్ట్‌ఫోన్ పీ30 ప్రోను విడుదల చేసేందుకు సిద్దంఅయ్యింది. అధికారికంగా దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇక ఈ ఫోన్లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందివ్వనున్నారు. హువావే పి30 ప్రొ ఫీచర్లు6.47 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఓలెడ్ డిస్‌ప్లే, 2340 ల 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, హువావే కైరిన్ 980 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128/256/512 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 40, 20, 8 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 32 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, హైబ్రిడ్ డ్యుయల్ సిమ్, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఐపీ 68 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4200 ఎంఏహెచ్ బ్యాటరీ, సూపర్ చార్జ్ పాస్ట్ చార్జింగ్.