మార్కెట్ లోకి కొత్త సుజుకి బైక్ ... ‘సుజుకీ ఇంట్రూడర్’

SMTV Desk 2019-04-09 11:13:37  Suzuki, Suzuki intruder

సుజుకీ కంపెనీ నుండి ‘సుజుకీ ఇంట్రూడర్’ అనే కొత్త బైక్ భారత మార్కెట్ లోకి రానుంది. దీని రేటు ఒక లక్షా ఎనిమిది వేల రూపాయలుగా ఉంది. ఇది మెటాలిక్ మ్యాటే టైటానియం సిల్వర్ కలర్ లో అందుబాటులోకి రానుంది. సుజుకీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దెవాశిశ్ హండా మాట్లాడారు. సుజుకీ ఇంట్రాడర్ ఈ కాలం యువతకు తగ్గట్టుగా డిజైన్ చేశామని తెలిపారు. ఈ బైక్ కు ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్ తో పాటు LED పొజిషన్ లైట్ ఉందని చెప్పారు. లాంగ్ జర్నీలు చేసేవారికి ఇది కంఫర్ట్ గా ఉంటుందని చెప్పారు.

ఫీచర్స్:

సుజుకీ ఇంట్రూడర్ 155సీసీ,
సింగిల్ సిలిండర్ మోటార్,
5 స్పీడ్ గేర్ బాక్స్,
ఎయిర్ కూల్డ్
ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ విత్ LED పొజిషన్ లైట్స్
డిజిటల్ ఇన్ స్ట్రు మెంట్ క్లస్టర్,
LED టాయ్ ల్యాంప్,
షార్ప్ ట్విన్ ఎగ్జాస్ట్,
ట్విన్ సీట్ సెటప్ విత్ బకెట్ స్టైల్,
డిస్క్ బ్రేకర్స్- బొత్ ఎండ్
టెలీస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్,
మోనో షాక్ సస్పెన్స్,
14.6hp,
14Nm