రైతులకు శుభవార్త..

SMTV Desk 2019-04-08 12:44:40  AP CM, chadnra babu, farmer

అమరావతి: సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. రైతులకు నాలుగో విడత రుణమాఫీ కింద సోమవారం రూ. 3600 కోట్ల రూపాయలను విడుదల చేయనుంది. ఇకపోతే సోమవారం నుంచి ఈ నిధులు 48 గంటల్లోగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.