నభా నటేష్ హాట్ ఫోటోస్

SMTV Desk 2019-03-30 19:06:08  nabha natesh,

నభా నటేష్.. ఈ పేరుతో తెలుగు ప్రేక్షకులకు అంత పరిచయం లేదు. కానీ ఒక్కసారి సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమా గుర్తు చేసుకుంటే తెలిసిపోతుంది నభా ఎవరో. తొలి సినిమాతోనే మంచి నటనతో ఆకట్టుకున్న ఈ భామ.. గ్లామర్ షో చేయడంలో కూడా దిట్టే. ఇప్పుడు కూడా హాట్ ఫోటోస్‌తో మతులు చెడగొట్టే పనిలో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ హాట్ భామ ఇస్మార్ట్ శంకర్ లో నటిస్తుంది