సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాలు...

SMTV Desk 2019-03-30 18:42:10  syndicate bank, Jobs,

సిండికేట్ బ్యాంక్‌లో ఉద్యోగాల భర్తీకోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్పెషలిస్టు ఆఫీసర్లు కోసం నోటిఫికేషన్ జారీ చేశారు. సీనియర్ మేనేజర్, మేనేజర్, మేనేజర్, సెక్యూరిటీ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు.. తెలుసుకోండి.
పోస్టులు -ఖాళీలు : సీనియర్ మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) -05, మేనేజర్ (రిస్క్ మేనేజ్‌మెంట్) -50, మేనేజర్(లా) -41, మేనేజర్ (ఐఎస్ ఆడిట)-03, సెక్యూరిటీ ఆఫీసర్ -30.
మొత్తం ఖాళీలు : 129

అర్హత : పోస్టులను బట్టి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత, ఎక్స్‌పీరియెన్స్‌ని పరిగణనలోకి తీసుకుంటారు.
ఎంపిక : ఆన్‌లైన్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం : మార్చి 29