సమంతా కుస్తీ పోటీ చూసారా ?

SMTV Desk 2019-03-28 16:19:19  samantha, kusthi poti

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్ కూతురు ఆశ్రీత వివాహం రీసెంట్ గా జైపూర్ లో ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు దగ్గుబాటి కుటుంబానికి బాగా దగ్గరగా ఉండే సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. ఈ వేడుకలో అక్కినేని యువ జంట నాగచైతన్య, సమంతలు స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే.



కాగా ఈ వివాహ వేడుక సందర్భంగా జరిగిన సంబరాల్లో సమంతా కుస్తీ పోటీ ఒకటి ఇప్పడు వైరల్‌గా మారింది. సమంత మరో అమ్మాయితో కుస్తీ పడుతుండగా.. వెనకనుంచి భర్త నాగచైతన్య, రానా ఇతర కుటుంబ సభ్యులు చప్పట్లతో ఎంకరేజ్ చేశారు.