DC vs CSK : టాస్ గెలిచి బ్యాటింగ్ కు ఢిల్లీ

SMTV Desk 2019-03-27 10:39:50  dc vs csk, mahendra singh dhoni, rishab panth, ipl 2019

న్యూఢిల్లీ, మార్చ్ 26: ఐపీఎల్‌ 2019 సీజన్‌లో భాగంగా నేడు ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్ల స్టేడియం వేదికగా మరో ఆసక్తికర మైన మ్యాచ్ జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుని అలవోకగా ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్‌తో.. ముంబయి ఇండియన్స్‌ని మట్టికరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్‌‌ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ టాస్ గెలిచి బ్యాటింగ్ ను ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో ముంబయి బౌలర్లని వారి సొంతగడ్డపైనే ఉతికారేసిన రిషబ్ పంత్ ( 78 నాటౌట్: 27 బంతుల్లో 7x4, 7x6) సూపర్ ఫామ్‌లో ఉండటంతో చెన్నై కెప్టెన్ ధోనీ తన వ్యూహాలతో అతడ్ని మ్యాచ్‌లో ఎలా నిలువరిస్తాడో..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

Chennai Super Kings (Playing XI): Shane Watson, Ambati Rayudu, Suresh Raina, Kedar Jadhav, MS Dhoni(w/c), Ravindra Jadeja, Dwayne Bravo, Deepak Chahar, Shardul Thakur, Harbhajan Singh, Imran Tahir.

Delhi Capitals (Playing XI): Prithvi Shaw, Shikhar Dhawan, Shreyas Iyer(c), Colin Ingram, Rishabh Pant(w), Keemo Paul, Axar Patel, Rahul Tewatia, Amit Mishra, Kagiso Rabada, Ishant Sharma.