జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ పనుల్లో పూర్తిగా నిమగ్నం అయ్యిపోయిన సంగతి తెలిసినదే..అయితే సినిమాల్లో పెద్ద స్టార్ నటుడే అయినా సరే ఆ స్థాయిని ఎప్పుడు కనబర్చుకోరని చాలా మంది సహ నటులే ఎన్నో సార్లు చెప్పారు.అందుకు నిదర్శనంగా కూడా చాలా సంఘటనలే ఉన్నాయి.సినిమాల పరంగా కాకపోయినా పవన్ కళ్యాణ్ యొక్క వ్యక్తిత్వాన్ని చూసి చాలా మంది ఇష్టపడ్డామని చెప్తుంటారు.ఇతర హీరోల్లో కూడా అలాంటి వారు చాలా మందే ఉన్నారు.
అసలు పవన్ అంత సింపుల్ గా నిరాడరంభంగా ఎలా ఉంటారో అని అభిమానులు కూడా అనుకుంటారు.ఇప్పుడు మళ్ళీ పవన్ సింప్లిసిటీ ని ప్రతిభింభించే వీడియో ఒకటి జనసేన శ్రేణులు పవన్ అభిమానులతో పంచుకున్నారు,ఈ వీడియోలో పవన్ చాలా సింపుల్ గా సాధారణ మనిషిలా అంత పెద్ద రాజకీయ నాయకుడు స్టార్ హీరో లు ఎలా ఉంటారో అస్సలు అలా లేకుండా తాటాకు చాపపై కూర్చొని మట్టి గిన్నెలో జొన్న అన్నం తింటున్నారు.ఈ వీడియో చూస్తే పవన్ ని తన అభిమానులు సీంప్లైసిటీ కా బాప్ అని ఎందుకన్నారో అర్ధమవుతుంది.