తెలుగు, తమిళ్ లో టాప్ బ్లాక్ బస్టర్స్...

SMTV Desk 2019-03-19 12:44:59  gaijini, oke okkadu, bichhagadu, bharateeyudu, premikudu, gentlemen, basha, premadesham, muttu, narashimha, chandramukhi, shivaji, rangam, arunachalam, veedokkade, aparichitudu, pandem kodi, tupaki, d

మార్చ్ 18: మన తెలుగు ఇండస్ట్రీకి తమిళ హీరోలందరూ పరిచయం ఉన్న వారే. వారికి మన తెలుగు ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉంటుంది. ఎన్నో డబ్బింగ్ సినిమాలను తెలుగు జనాలు తమిళ్ ప్రేక్షకులతో పోటీపడి ప్రేమించారు. అలాంటి ఎన్నో సినిమాల్లో కొన్ని టాప్ సినిమాలు ఇవే..
**గజిని - సూర్య, ఆసిన్
**బిచ్చగాడు - విజయ్ అంటోనీ
**ఒకే ఒక్కడు - అర్జున్
**భారతీయుడు - కమల్ హసన్
**ప్రేమికుడు - ప్రభుదేవా , నగ్మ
**జెంటిల్ మెన్ - అర్జున్
**భాషా - రజిని కాంత్
**ప్రేమదేశం - అబ్బాస్, వినీత్
**ముత్తు - రజిని కాంత్, మీనా
**నరశింహ - రజిని కాంత్, సౌందర్య , రమ్య కృష్ణ
**చంద్రముఖి - రజిని కాంత్, జ్యోతిక
**శివాజీ - రజిని కాంత్, శ్రియ
**రంగం - జీవా, కార్తిక
**అరుణాచలం - రజినీకాంత్ ,సౌందర్య
**వీడొక్కడే - సూర్య, తమన్నా
**అపరిచితుడు - విక్రం, సదా
**పందెం కోడి - విశాల్
**తుపాకి - విజయ్ , కాజల్
**దళపతి - రజినీకాంత్
**జీన్స్ - ప్రశాంత్, ఐశ్వర్య రాయ్
**రోబో - రజినీకాంత్, ఐశ్వర్య రాయ్
**బాయ్స్ - సిద్దార్థ, జెనీలియా
**కాంచన - రాఘవ లారెన్స్
**ఆవారా - కార్తి, తమన్నా
**ఇంద్రుడు చంద్రుడు - కమల్ హసన్
**రోజా - అరవింద్