తొమ్మిది అవతారాల్లో మోదీ దర్శనం

SMTV Desk 2019-03-19 12:03:51  pm narendra modi, indian prime minister, narendra modi, vivek obray

ముంభై, మార్చ్ 18: భారత ప్రధాని నరేంద్ర మోదీతెలిసిందే. అయితే ఈ సినిమాలో వివేక్ ఒబ్రాయ్ మొత్తం తొమ్మిది విభిన్న అవ‌తారాల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడట. ఈ విష‌యాన్ని సీనీ విమ‌ర్శ‌కుడు త‌ర‌ణ్ ఆద‌ర్శ్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించాడు. పీఎం న‌రేంద్ర మోదీ బ‌యోపిక్‌లో వివేక్ విభిన్న గెట‌ప్స్‌లో ద‌ర్శ‌న‌మివ్వ‌నున్న‌ట్లు చెప్పాడు. ఒమంగ్ కుమార్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను సందీప్ సింగ్ నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 12న పీఎం మోదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. జీవితాధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ‘పీఎం న‌రేంద్ర మోదీ’. ఈ ఫిల్మ్‌లో మోదీ పాత్రలో వివేక్ ఒబ్రాయ్ నటిస్తున్న సంగతి