నిరుద్యోగులకు శుభవార్త .. యూనియన్ బ్యాంక్‌లో 181 ఉద్యోగాలు

SMTV Desk 2019-03-16 12:36:00  Union Bank, Union bank jobs

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
పోస్టు: స్పెషలిస్ట్ ఆఫీసర్
మొత్తం ఖాళీలు: 181
విభాగాల వారీగా ఖాళీలు: ఫైర్ ఆఫీసర్-1, ఎకనామిస్ట్-6, సెక్యూరిటీ ఆఫీసర్-19, ఇంటిగ్రేటెడ్ ట్రెజరీ ఆఫీసర్-15, క్రెడిట్ ఆఫీసర్-122, ఫారెక్స్ ఆఫీసర్-18 ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు, వయస్సు, అనుభవం తదితర వివరాలు బ్యాంక్ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
ముఖ్యతేదీలు:
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మార్చి 12 నుంచి ప్రారంభం
చివరితేదీ: మార్చి 23
వెబ్‌సైట్: www.unionbankofindia.co.in