కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల

SMTV Desk 2019-03-16 10:59:53  Congress,

కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణ నుంచి పోటీ చేయబోయే 8 మంది అభ్యర్ధులను విడుదల చేసింది. మిగిలిన 9 మంది పేర్లను కూడా త్వరలో ప్రకటించనుంది. అభ్యర్ధులు వారు పోటీ చేయబోయే నియోజకవర్గాల వివరాలు:

రేవంత్‌ రెడ్డి: మల్కాజ్‌గిరి

కొండా విశ్వేశ్వర్ రెడ్డి: చేవెళ్ళ

పొన్నం ప్రభాకర్‌: కరీంనగర్‌

రమేశ్ రాధోడ్: ఆదిలాబాద్ (ఎస్టీ)

బలరాం నాయక్: మహబూబాబాద్ (ఎస్టీ)

ఏ చంద్రశేఖర్: పెద్దపల్లి (ఎస్సీ)

గాలి అనిల్ కుమార్: మెదక్

పెండింగులో ఉంచిన నియోజకవర్గాలు: వరంగల్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, హైదరాబాద్‌, సికిందరాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్ కర్నూల్, నిజామాబాద్‌.