ఎన్నడూ లేని విధంగా కొత్త ఫీచర్స్ తో దర్శనమివ్వనున్న Vivo X27

SMTV Desk 2019-03-07 16:44:45  vivo smartphone, vivo x27

మార్చ్ 07: స్మార్ట్ ఫోన్ తయారి సంస్థ వివో తాజాగా మరో కొత్త ఫోన్ ను త్వరలో విడుదల చేయడానికి సిద్దమవుతుంది. Vivo X27 పేరుతో వస్తున్న ఈ ఫోన్ లో మునుపెన్నడూ లేని విధంగా కొత్త కొత్త ఫీచర్స్ తో విడుదలకు సిద్దమయింది. ఈ ఫోన్ లో 6.39 ఇంచుల భారీ ఫుల్ వ్యూ డిస్‌ప్లేతో పాటు ఆండ్రాయిడ్ 9.0 పై ఆపరేటింగ్ సిస్టమ్ ఇందులో లభించనుంది. ఇక ఈ ఫోన్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే 48, 13,5 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు ఇందులో ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల డిస్‌ప్లే పైనే యూజర్లు చేతి వేలితో ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దీంతో డివైస్ అన్‌లాక్ అవుతుంది. దీన్ని ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అని వ్యవహరిస్తున్నారు. అలాగే ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లు యూజర్లకు లభిస్తున్నాయి. 6.39 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ (2.2 GHz, డ్యూయల్ కోర్ , Kryo 360 + 1.7 GHz, హెక్సా కోర్ , Kryo 360) ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 13,5 మెగాపిక్సల్ ట్రిపుల్ రియర్ కెమెరాలు, 16 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3920 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. 6.41 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, 1080 x 2340 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 670 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో , 12, 13 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు, 12 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0 ఎల్‌ఈ, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.