హిందూపురం ఎమ్మెల్యే బాలయ్యను ఆపిన మహిళలు

SMTV Desk 2019-03-06 17:01:44  hindupur, mla, balayya

టీడీపీ పార్టీకి చెందిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాల కృష్ణ ఆ మధ్య అంతా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తునే చర్చకు వచ్చారు.అంతే కాకుండా ఎమ్మెల్యే గా కూడా తన నియోజకవర్గం అయినటువంటి హిందూపురంకు కూడా కనీసం ఏమి చెయ్యలేదని అనేక రకాల విమర్శలు కూడా ఉన్నాయి.ఎక్కువగా అయితే సినిమాలు చేసుకుంటూ తన ఎమ్మెల్యే పదవి ఉన్నా సరే ప్రజలను పట్టించుకోవట్లేదనే విమర్శలు బాలయ్యపై ఉన్నాయి.