NPCILలో అప్రెంటిస్‌ పోస్టులు భర్తీ

SMTV Desk 2019-03-05 17:27:22  Nuclear Power Corporation of India Ltd, apprentices jobs

మార్చ్ 05: కాక్రపారలోని న్యూక్లియర్‌ పవర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ కంపెనీలో ఖాళీగా ఉన్న ట్రేడ్‌ అప్రెంటిస్‌ కోసం పలు పోస్టులను భర్తీ చేసింది. దీనికోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టు: ట్రేడ్‌ అప్రెంటిస్‌,
ఖాళీలసంఖ్య: 90,
విభాగాల వారీగా ఖాళీలు: ఫిట్టర్‌-25, టర్నర్‌-5, మెషినిస్ట్‌-5, వెల్డర్‌-5, ఎలక్ట్రీషియన్‌ -25, ఎలక్ట్రానిక్‌ మెకానిక్‌ -10, పాసా-5
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటిఐ నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.
వయోపరిమితి: 14 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: ఐటిఐ అకడమిక్‌ మార్కుల ఆధారంగా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ద్వారా
దరఖాస్తు ఆఖరుతేదీ: మార్చి 30