మంచు మనోజ్ 'ఓటర్' మోషన్ పోస్టర్ విడుదల

SMTV Desk 2019-03-05 12:19:24  manchu manoj, voter,

మంచు విష్ణు, సురభి జంటగా నటిస్తున్న చిత్రం ఓటర్, మహా శివరాత్రి పర్వదినాన చిత్ర మోషన్ లుక్ పోస్టర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేసారు .. ఈ చిత్రాన్ని జి ఎస్ కార్తీక్ డైరెక్ట్ చేస్తున్నాడు .. కాగా ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు ..