సంగారెడ్డిలో పర్యటించేందుకు వస్తున్న రాహుల్ గాంధీ

SMTV Desk 2017-06-01 16:19:29  rahulgandhi comming to sangareddy to day, bejampet airport,

హైదరాబాద్, జూన్ 1 : నేడు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు సంగారెడ్డిలో పర్యటించనున్నారు.. మధ్యాహ్నం 3.30 గంటలకు బేగంపేట విమానాశ్రయంకు రాహుల్ చేరుకోవడంతోనే ... బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి సంగారెడ్డి వరకు ర్యాలీతో సాయంత్రం 6 గంటలలోపు సంగారెడ్డిలోని కాంగ్రెస్ ప్రజాగర్జన సభకు చేరుకోనున్నట్లు తెలిపారు. ఈ ప్రజాగర్జన సభకు ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి..ఖమ్మంజిల్లా రైతులు, మల్లన్నసాగర్‌ నిర్వాసితులు, నిరుద్యోగులతో రాహుల్ ముఖాముఖీ చర్చలు జరపనున్నారు.