వైరల్ అవుతున్న రౌడీ బేబీ మేకింగ్ వీడియో

SMTV Desk 2019-03-05 12:01:15  Rowdy beby, making video

ఈమధ్య సోషల్ మీడియాని షేక్ ఆడించేసిన సాంగ్ ఏదైనా ఉంది అంటే అది మారి-2లోని రౌడీ బేబీ సాంగ్ అని చెప్పొచ్చు. సినిమా పెద్దగా ప్రభావం చూపించలేదు కాని రౌడీ బేబీ సాంగ్ మాత్రం సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ధనుష్, సాయి పల్లవి డ్యుయెట్ సాంగ్ వచ్చిన ఆ పాటని ప్రభుదేవా కంపోజ్ చేయడం జరిగింది. అందుకే ఆ సాంగ్ కు అంత క్రేజ్ వచ్చింది. స్వతహాగా డ్యాన్సర్ అయిన సాయి పల్లవి రౌడీ బేబీ సాంగ్ లో కుమ్మేసింది.