హైదరాబాద్ లో పేలుడు : ఒకరికి గాయాలు

SMTV Desk 2019-01-29 19:00:18  Hyderabad, Krishnanagar, Blast, Police, Class team

హైదరాబాద్, జనవరి 29: హైదరాబాద్ లోని కృష్ణానగర్‌లో కొద్ది సమయం క్రితం స్వల్ప పేలుడు సంభవించింది. ఈ పేలుడులో మాణిక్‌రావు అనే వ్యక్తికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. అనంతరం క్లూస్ టీమ్‌ను రప్పించి తనిఖీలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలను క్లాస్ టీమ్ అన్వేషిస్తోంది.