జబర్దస్త్ ఫేం ఆదిపై వైసీపీ నేతల దాడి

SMTV Desk 2019-01-21 11:25:39  Hyper aadi, Jabardhasth TV Program actor hyper aadi, YSRCP Leaders attacks in hyper aadi

చిత్తూర్, జనవరి 21: జబర్దస్త్ ఫేం హైపర్ ఆదిపై ఆదివారం వైసీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. చిత్తూరు జిల్లా కందూరులో జనసేన పార్టీ నిర్వహించిన బహిరంగ సభ కాస్త బెడిసి కొట్టింది.

ఈ సభకు హాజరైన హైపర్ ఆది ప్రసంగిస్తున్న సమయంలో పలువురు వైసీపీ నేతలు సభలోకి దూసుకొచ్చారు.
జై జగన్, జోహార్ వైఎస్ ఆర్ అంటూ నినాదాలు చేశారు.