శాసనసభ రేపటికి వాయిదా

SMTV Desk 2019-01-19 13:47:09  Telangana legislative assembly, Speaker Pocharam srinivasreddy, Governor Narashimhan

హైదరాబాద్, జనవరి 19: తెలంగాణ రాష్ట్ర శాసనసభను మళ్ళీ రేపటికి వాయిదా వేయనున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి. గవర్నర్‌ నరసింహన్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించిన తరువాత వాయిదా వేయనున్నట్లు స్పీకర్ తెలిపారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపనుంది.