'టెన్ ఇయర్స్ ఛాలెంజ్'...

SMTV Desk 2019-01-18 18:26:22  Ten years challenge, Celebrities

జనవరి 18: ప్రస్తుతం సోషల్ మీడియాలో కొత్త సంవత్సరం సందర్భంగా ఓ ఛాలెంజ్ పెద్ద వైరల్ గా మారింది. టెన్ ఇయర్స్ ఛాలెంజ్ అని 2009లో ఎలా ఉండేవారు..? మరి 2019 లో ఎలా ఉన్నారు అని ఓ ఛాలెంజ్ నెట్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ ఛాలెంజ్ చిన్న, పెద్దా, అని తేడా లేకుండా అందరూ దీన్ని ఫాల్లో అవుతున్నారు. అంతేకాదు బడా బడా సెలబ్రిటీలు సైతం దీన్ని అనుసరిస్తున్నారు. ఇందులో కొంత మంది తమ వ్యక్తిగతానికి సంబందించింది పోస్ట్ చేస్తే మరి కొందరు సమాజానికి ఎదో వొక మెస్సేజ్ ఇచ్చేలా....ఇంకా కొంత మంది మరీ ఫన్నీగా పోస్ట్ చేస్తున్నారు. అందులోని కొన్నింటిని ఇప్పుడు చూద్దాం.