ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణస్వీకారం

SMTV Desk 2019-01-17 12:26:02  KCR, MLA, Telangana assembly, TRS, Honorable CM Sri KCR taking oath as MLA in Telangana Assembly

హైదరాబాద్, జనవరి 17: నేటి నుండి రెండో శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. శాసనసభ సభ్యుడిగా టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు.

సభా నాయకుని హోదాలో చంద్రశేఖర్ రావు ముందుగా ప్రమాణం చేశారు. ఎన్నికలు జరిగిన సుమారు 36 రోజుల తర్వాత అసెంబ్లీ సమావేశమైంది. ఈ నెల 20 వరకు సమావేశాలు జరగనున్నాయి.