టీఎస్ సెట్ ల పరీక్షల వివరాలు....

SMTV Desk 2019-01-06 11:46:28  Telangana state council of higher education, MCET, ECET, PCET, ICET, LAWCET, PGLCET, PGECET, EDCET

హైదరాబాద్, జనవరి 6: రాష్ట్రంలో 2019 విద్యా సంవత్సరంలో నిర్వహించే ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి వెల్లడించారు. ఈ మేరకు ఆయన పూర్తి వివరాలతో కూడిన ఓ ప్రకటన విడుదల చేశారు.

ప్రవేశ పరీక్ష ….వాటిని నిర్వహించే యూనివర్సిటీ…పరీక్ష తేదీలు…

టీఎస్‌ ఎంసెట్‌ (జేఎన్‌టీయూహెచ్‌)- మే 3, 4, 6 న (ఇంజినీరింగ్‌); 8, 9 తేదీల్లో (అగ్రికల్చర్‌)
టీఎస్‌ ఈసెట్‌ (జేఎన్‌టీయూహెచ్‌) – మే 11
టీఎస్‌ పీఈసెట్‌ (మహాత్మాగాంధీ యూనివర్సిటీ) – మే 20
టీఎస్‌ ఐసెట్‌ (కేయూ‌) మే 23, 24
టీఎస్‌ లాసెట్‌ (ఓయూ) – మే 26
టీఎస్‌ పీజీఎల్‌సెట్ (ఓయూ)‌ – మే 26
టీఎస్‌ పీజీఈసెట్‌ (ఓయూ) – మే 27, 29
టీఎస్‌ ఎడ్‌సెట్‌ (ఓయూ) మే 30, 31