కొమరం భీం జిల్లాలో అట్టహాసంగా నూతన సంవత్సర వేడుకలు..!!

SMTV Desk 2018-12-31 17:15:24  Asifabad, Komram Bheem, Holy Trinity school, New Year celebrations

కొమరం భీం ఆసిఫాబాద్, డిసెంబర్ 31: ఆసిఫాబాద్ జిల్లాలో కొత్త సంవత్సర వేడుకలు అట్టహాసంగా జరిగాయి .. దీనిలో భాగంగా ఆసిఫాబాద్ పట్టణానికి చెందిన హోలీ ట్రినిటీ స్కూల్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
ప్రైమరీ స్కూల్ ప్రిన్సిపాల్ తోట కోమల్ గారి అద్వర్యం లో ఈ వేడుకలు జరిగాయి. ఈ వేడుకలో భాగంగా ప్రైమరీ స్కూల్ పిల్లలు కేక్ కట్ చేసి సంతోషంగా గడిపారు. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు మరియు పూర్వ ఉపాధ్యాయులు సాయి కృష్ణ గారు పాల్గొన్నారు