రాష్ట్రాభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు : చంద్రబాబు

SMTV Desk 2018-12-26 20:10:26  AP, CM, Chandrababu, BJP

అనంతపురం, డిసెంబర్ 26: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రం, ప్రజలు ప్రతిసారి నష్టపోతున్నారని పోరాటానికి ప్రజలంతా సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ నుండి విడిపోయామని, రాష్ట్ర విభజనతో నష్టపోయామని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రాభివృద్ధి కోసమే బిజెపితో పొత్తు పెట్లుకున్నామని మరోసారి చెప్పారు. శ్రీవారి సాక్షిగా ఇచ్చిన హామిని మోడి మార్చిపోయరని నాలుగేళ్ల తర్వాత కూడా ఏపికి మోడి న్యాయం చేయడం లేదన్నారు.