ఆలస్యమయిన యఫ్ 2 'ఎంతో ఫన్'

SMTV Desk 2018-12-26 12:39:58  Venkatesh, Varun Tej, Tamannaah, Mehreen Pirzada,Anil Ravipudi, Dil Raju,THAMAN

హైదరాబాద్ , డిసెంబర్ 26 : అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, మెగా హీరో వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం యఫ్ 2 . ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ని , వొక పాటని విడుదల చేయ్యగా మంచి ఆధరణ పొందుతున్నాయి .

కాగా ఈ సినిమా రెండో పాట గా ఎంతో ఫన్ పాటని ని ఈ రోజు 11 గంటలకి విడుదల చేస్తున్నామని, తమన్నా మాట్లాడిన వొక వీడియో బైట్ ని విడుదల చేశారు

, కానీ ఆ పాట కొంచెం ఆలస్యంగా వస్తుందని తాజాగా వెల్లడించారు. సంక్రాంతి విడుదలగా వస్తున్న ఈ చిత్రానికి యస్ యస్.థమన్ సంగీతం ఇస్తుండగా , మెహరీన్ , తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు .