అడగొడుతున్న అన్నగారి స్పెషల్ సాంగ్

SMTV Desk 2018-12-24 19:34:03  ntr biopic, ntr,nbk,mm kiravaani,kala bhairava

టాలీవుడ్, డిసెంబర్ 24 : నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం యన్ . టి .ఆర్ బయోపిక్ ఈ చిత్రాన్ని కథానాయకుడు , మహానాయకుడు రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు .

ఇటీవలే పాటల వేడుక ఘనంగా జరిగింది , ఆ వేడుకలోనే చిత్ర ట్రైలర్ కూడా విడుదల చేశారు . వాటికీ మంచి స్పందన వస్తుంది అందరి నోటా వొకటే మాట బాలయ్య అచ్చమ్ అన్నగారిలాగే కుదిరాడని .

ఈ చిత్ర ఆడియో తో పాటు వొక స్పెషల్ సాంగ్ కూడా విడుదల చేశారు , కాల భైరవ , పృథ్వి పాడిన ఈ గీతం దుమ్ములేపుతోంది .