‘కండలు’ పెరగాలంటే.. ఈ ఆహారం ముఖ్యం!

SMTV Desk 2018-12-22 18:58:33   Biceps Increase

హైదరాబాద్, డిసెంబర్ 22: కండలు పెంచేందుకు రోజూ వ్యాయమం చేస్తున్నా.. ఏ ఫలితం ఉండటం లేదా? అయితే, మేము చెప్పిన ఆహారాన్ని నిత్యం తీసుకుంటూ వ్యాయమం చేయండి. తప్పకుండా సత్ఫలితాలు కనిపిస్తాయి. పాలు, గుడ్లు రోజు తీసుకోటం వల్ల కండర కణజాల అభివృద్ధికి ఉపయోగపడుతుంది. అలాగే చికెన్, చేపలు తరచుగా తినటం వల్ల కండర అభివృద్ధికి సహాయపడుతుంది. ఓట్స్ తీసుకోటం వల్ల శరీరానికి శక్తి సమకూరుతుంది. కండర అభివృద్ధిలో చిలకడదుంప కూడా ముఖ్య భూమిక పోషిస్తుంది. రోజు బ్రౌన్ రైస్ తినటం వల్ల శరీరానికి తగిన మోతాదులో హార్మోనులు సమకూరుతాయి.