సీనియర్ ఆడియో వేడుకకి జూనియర్

SMTV Desk 2018-12-20 18:56:51  krish, Nbk, Ntr, Ntrbiopic, Sharath Santosh, Mohana Bhogaraju, M.M. Keeravaani, Kaala Bhairava, Sreenidhi Tirumala, Shivadatta, Dr. K. Ramakrishna, M.M. Keeravaani, Sanskrit Verses From Aadishankara, Nirvana Shatkam, G.Jeevan Babu, Shehnai, Ballesh

హైదరాబాద్, డిసెంబర్ 20 : విభిన్న చిత్రాల దర్శకుడు క్రిష్ దర్శత్వంలో నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా యన్.టి.ఆర్ బయోపిక్ గా చిత్రం " యన్.టి.ఆర్ ". ఈ చిత్ర ఆడియో విడుదల రేపు సాయంత్రం 5 గంటలకి నిర్ణయించారు . కాగా ఇప్పటికే ఈ చిత్రం నుండి రెండు పాటలతో సహా, పలు పోస్టర్లు విడుదలయి ఔరా అనిపిస్తున్నాయి .

వాటి సంగతి సరే తెలుగు చిత్రసీమని హైదరాబాద్ కి తీసుకొచ్చిన అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కదా , ఈ ఆడియో విడుదలకి అతిధులెవ్వరు అనే విషయం పట్ల అందరికీ ఆసక్తి నెలకొంది , మాకు అందిన సమాచారం ప్రకారం కలెక్షన్ కింగ్ మోహన్ బాబు , సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు , జమున ,గీతాంజలి మొదలగు ఆ తరం నటీనటులే కాక సమాజంలో ప్రముఖులు కూడా హారవుతున్నారని సమాచారం . యంగ్ టైగర్ జూనియర్ యన్.టి.ఆర్ కూడా హాజరవుతున్నాడని సమాచారం . రేపు జరగబోయే ఈ వేడుకలో ఇంకెన్ని ఆకర్షణలున్నాయో ,ఇంకెతమంది ప్రముఖులు హాజరవుతారో వేచి చూడాలి .