అక్కినేని ఫాన్స్ కి 'ఫసక్' లాంటి న్యూస్

SMTV Desk 2018-12-20 13:24:09  mohanbabu,manchu,nagarjuna,akkineni nagarjuna,vidya niketan

హైదరాబాద్ , డిసెంబర్ 20 : అప్పటి కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు స్వయం కృషితో, నటనలో తనదైన ప్రత్యేక బాణీ తో ఎదిగిన గొప్ప నటుడు . తన జీవిత కాలంలో విల్లన్ గా , హీరో గా , కమెడియన్ గా ,కామెడీ హీరోగా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పాత్రలు ధరించి ప్రాణం పోసారు . కొత్త వాళ్ళని ప్రోత్సహించడంలో , సహాయక కార్యక్రమాల్లో ఎల్లప్పుడూ ముందుంటారు ఈ మంచువారు. అనుకునేది నిక్కర్చిగా చెప్పే ముక్కుసూటి మనిషి .

అయితే తాజా గా మోహన్ బాబుగారు వాళ్ల సొంత విద్యా సంస్థైన "శ్రీ విద్యానికేతన్ స్కూల్ యాన్యువల్ డే మరియు ఆయన బర్త్ డే సందర్భంగా అక్కినేని నాగార్జున గారిని సత్కరించిన " అప్పటి జ్ఞాపకాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. రెండు నట దిగ్గజాలు వొకే చిత్రం లో కనువిందుచేయడం అరుదు మీరూ ఓ లుక్ ఏసుకోంది .