ఓఎన్జీసీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SMTV Desk 2018-12-19 20:01:03  OIl and nature gas limited, Posts notifications

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 19: ఓఎన్జీసీలో పలుపోస్టుల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 422 అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 1 డిసెంబర్ 2019.

సంస్థ పేరు : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్
మొత్తం పోస్టుల సంఖ్య : 422
పోస్టు పేరు : అసిస్టెంట్ టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 1 జనవరి 2019
విద్యార్హతలు:
అసిస్టెంట్ టెక్నీషియన్: మెకానికల్/కెమికల్/పెట్రోల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా
జూనియర్ అసిస్టెంట్: ఏదైనా డిగ్రీతో పాటు టైపింగ్ వేగం నిమిషానికి 30 పదాలు
వయస్సు : 1 జనవరి 2019 నాటికి 18 నుంచి 30 ఏళ్లు
వేతనం:
అసిస్టెంట్ టెక్నీషియన్: నెలకు రూ. 31500
జూనియర్ అసిస్టెంట్: నెలకు రూ.29000/-
అప్లికేషన్ ఫీజు:
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.370/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా
ముఖ్య తేదీలు:
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 12 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 2 జనవరి 2019

మరిన్ని వివరాలకు

Link : https://goo.gl/vj8ZvP?utm_source=DH-MoreFromPub&utm_medium=DH-app&utm_campaign=DH

source: oneindia.com