భారత నేవీలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

SMTV Desk 2018-12-17 20:38:22  Indian navy, Post notifications, Sailor

న్యూ ఢిల్లీ, డిసెంబర్ 17: భారత నేవీలో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా సెయిలర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 30 డిసెంబర్ 2018.

సంస్థ పేరు : భారత నేవీ
మొత్తం పోస్టుల సంఖ్య : 400
పోస్టు పేరు : సెయిలర్
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబర్ 2018
విద్యార్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి10వ తరగతి పాస్ అయి ఉండాలి
వయస్సు : 1 అక్టోబర్ 1998 నుంచి 30 సెప్టెంబర్ 2002లోపు జన్మించి ఉండాలి
వేతనం: నెలకు రూ. 21700 - 69100/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ. 250/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు మినహాయింపు
ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ పరీక్ష
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 14 డిసెంబరు 2018
దరఖాస్తులకు చివరితేదీ : 30 డిసెంబరు 2018
మరిన్ని వివరాలకు
source: oneindia.com