విజయ్ కి ఇది నెక్స్ట్ లెవెల్ సినిమానేమో

SMTV Desk 2018-12-15 13:38:27  puri jagannath, bandla ganesh,dear comrade

హైదరాబాద్ , డిసెంబర్ 15 : విజయ్ దేవరకొండ కొత్త హీరోల్లో వేగంగా యువతని ఆకర్షించిన హీరో , ఎన్నో సినిమాల్లో నటిస్తే వచ్చే క్రేజ్ కేవలం వొకటి రెండు సినిమాలతో పొందాడు . ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రం లో నటిస్తున్న ఈ యువ సంచలం, తరువాత సినిమా గా సంచలన దర్శకుడు పూరితో చేయనున్నాడని సమాచారం .

ప్రస్తుతం విజయ్ సినిమా షూటింగ్ కాకినాడ లో జరుగుతుండగా పూరి వెళ్లి కథ వినిపించాడు , కాగా దానికి విజయ్ ఓకే చేసినట్లుగా సమాచారం. పూరి డైరెక్షన్ విజయ్ కి ఇది లెవెల్ సినిమాగా మనం భావించవచ్చు .