కత్తి రెడీ నువ్వు ఎక్కడున్నావ్ ?

SMTV Desk 2018-12-11 16:39:15  bandla ganesh,trs,telangana elections

హైదరాబాద్ ,డిసెంబర్ 11 : "కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి రాకపోవడమా ? ఏంటి సార్ ఏం మాట్లాడుతున్నారు ప్రజలు ఆల్రెడీ డిసైడ్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ కీ 70-80 సీట్లు వస్తున్నాయి ఇది ఫిక్స్ ఫిక్స్ . , ఇక్కడ ఇంకో ట్విస్ట్ చెబుతున్నా వినండి గెల్చిన తెరాస యం . యల్. ఏ లు కూడా కాంగ్రెసులోకి వస్తారు, కాంగ్రెస్ రాకపోతే 7 "ఓ" క్లాక్ బ్లేడ్ తో నా పీక కోసుకుంటా " ఇవి బండ్ల గణేష్ ఎలెక్షన్ల ముందు చెప్పిన మాటలు చేసిన సవాళ్ళు . ఇంకా నెటిజన్లు ఉరుకుంటారా ఈ రోజు వచ్చిన ఫలితం తో బ్లేడ్ రెడీ బండ్ల గణేష్ ఎక్కడా అంటూ సెటైర్లు వేస్తూ ట్రోల్ల్స్ వేస్తున్నారు . అతి సర్వత్ర వర్జయేత్ అని పెద్దలు ఊరికే అనలేదు మరి.