ఎన్నికలకు పోలీస్ ఇన్‌చార్జ్‌ల నియామకం

SMTV Desk 2018-12-06 11:55:25  ts police,telangana election,

హైదరాబాద్‌, డిసెంబర్ 6: రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా పూర్తి చేసేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేకంగా కొందరు పోలీస్ ఇన్‌చార్జ్‌లను నియమించింది.

హైదరాబాద్‌: మల్లారెడ్డి

రంగారెడ్డి: పరిమళ నూతన్

సిద్దిపేట: స్వాతి లక్రా

వికారాబాద్: శ్రీనివాస రావు

సూర్యాపేట: ఖాసీం

మేడ్చల్: విజయ్ కుమార్

షాద్ నగర్: జానకి షర్మిల