అవి ఆపండి భయ్యా ప్లీజ్ లేకపోతే నేను చచ్చిపోత

SMTV Desk 2018-11-28 11:56:32  jabardasth,mukku avinash,telugu comedy show

హైదరాబాద్, నవంబర్ 28: "ముక్కు అవినాష్" జబర్దస్త్ ద్వారా మనకు సుపరిచితం,స్కిట్ల ద్వారా తనదైన శైలిలో నవ్వులు పూయిస్తుంటాడు . అంతా సజావుగా సాగుతుండగా ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో ఆత్మహత్య చేసుకుంటానని వొక స్టేట్మెంట్ ఇచ్చాడు .

వివరాల్లోకెళితే , అవినాష్ ఈ మధ్య చేసిన స్కిటొకటి వివాదాస్పదమై జగిత్యాల ప్రజల నుండి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. వెంటనే స్పందిచి , క్షమాపణ చెప్పాడు కానీ తనను , తన అమ్మా ,వదినల ను కూడా అతి దారుణంగా ట్రోల్ల్స్ చేస్తున్నారనీ , ఆ టార్చెర్ నేనిక భరించలేనని సూసైడ్ చేస్కుంటాని ,"ఆహ్ ట్రోల్ల్స్ ఆపండి భయ్యా ప్లీజ్ అంటూ" తన భాధ వెళ్లబుచ్చుకున్నాడు .