సరికొత్త టైటిల్ తో కళ్యాణ్ రామ్ సినిమా

SMTV Desk 2018-11-25 17:57:43  Kalyan ram, 118 title,

హైదరాబాద్, నవంబర్ 25: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ప్రస్తుతం కెవి.గుహన్ దర్శకత్వంలో వొక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు వేరైతే టైటిల్ నిర్ణయించారు దర్శక నిర్మాతలు. అదే ‘118 . ఈ మూడంకెల సంఖ్య వెనుక ఉన్న అర్థమేమిటి ఇంకా బయటకు రాలేదు కానీ ఇప్పటికైతే టైటిల్ జనాలకు ఇంట్రెస్టింగానే అనిపిస్తోంది. ఈ చిత్రంలో షాలినీ పాండే, నివేత థామస్ లు కథానాయికలుగా నటిస్తున్నారు. సినిమాను ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర నిర్మాతలు.