రామ్ కొత్త అవతారం

SMTV Desk 2018-11-13 19:17:09  Ram pothineni, Puri jagannad, New still

హైదరాబాద్, నవంబర్ 13: దసరా సందర్భంగా వచ్చిన హలో గురు ప్రెస్కోసమే సినిమాతో నిరాశ పరచిన రామ్ తన తదుపరి సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు, ఇటీవల రామ్ కి దర్శుకుడు పూరి జగన్నాథ్ వొక కథను వినిపించడం జరిగింది ఈ నేపథ్యంలో రామ్ తన ట్విట్టర్ అకౌంట్ లో వొక ఫోటో ని షేర్ చేసాడు, ఈ ఫోటో లో రామ్ గడ్డం తో ఉన్న ఫోటో అందర్నీ ఆకర్షించింది .అయితే పూరి తన సినిమాలలో హీరోయిసమ్ ని చూపించడం లో తన ట్రేడ్ మార్క్ స్టైల్ ను ఫాలో అవుతాడు, ఈ ఫోటో ని చూసి రామ్ అభిమానులు పూరి సినిమాతో కొత్త లుక్ లో కనిపించనున్నాడని అనుకుంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో ఇంకా వేచి చూడాల్సిందే.