'అ అ అ' టీజర్‌ వచ్చేసింది

SMTV Desk 2018-10-29 17:34:34  raviteja, srinu vaitla, amar akbar anthony teaser

హైదరాబాద్ , అక్టోబర్ 29: మాస్ మహారాజ రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వస్తున్న అమర్, అక్బర్, ఆంటొని చిత్రానికి సంబంధించిన టీజర్‌ చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలో మాస్ రాజాని శ్రీను వైట్ల మరో కొత్త కోణంలో చూపిస్తున్నట్లు తెలుస్తుంది