బ్రావో రిటైర్మెంట్ ప్రకటన

SMTV Desk 2018-10-25 13:03:22  DWEYIN BRAVO, INTERNATIONAL CRICKET,RETIRDMENT

అక్టోబర్ 25: డ్వెయిన్ బ్రావో క్రికెట్ అభిమానుల్లో ఇతను పేరు తెలియని వారు ఉండరు. 2004 లో విండీస్ తరపున అరంగేట్రం చేసిన బ్రావో ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బాయ్ చెప్పాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నాను అని వెల్లడించాడు.


బ్రావో మొత్తం 40 టెస్టులు, 164 వన్డేలు, 66 టీ20 మ్యాచ్ లు ఆడాడు. విండీస్ తరపున తన చివరి వన్డేను రెండేళ్ల క్రితం ఆడాడు ఇన్నాళ్లూ తన సక్సెస్‌లో భాగమైన ప్రతి ఒకరికి బ్రావో ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. అయితే ప్రపంచవ్యాప్తంగా జరిగే వివిధ టీ20 లీగ్ టోర్నీల్లో మాత్రం పాల్గొననున్నట్లు అతను చెప్పాడు.