అరవింద సమేత వీరరాఘవ మూవీ రెండో సాంగ్

SMTV Desk 2018-09-19 17:38:39  Aravinda Sametha, Peniviti song, Ntr

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీ‌నివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘అరవింద సమేత వీర రాఘవ . పూజా హెగ్డే కథానాయిక. ఈ మూవీ ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 11న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ఈ నేప‌థ్యంలో ఈ మూవీ రెండో సాంగ్ పెనివిటి ని చిత్ర యూనిట్ విడుదల చేసింది..