ప్ర‌భాస్ కొత్త సినిమా షూటింగ్ ఆ రోజే

SMTV Desk 2018-09-03 13:39:13  prabhas, Cinema Shooting, pooja hedgde

బాహుబ‌లి ప్ర‌భాస్ ప్ర‌స్తుతం సాహో మూవీలో న‌టిస్తున్నాడు.. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీకి సుజీత్ ద‌ర్శ‌కుడు..యాక్ష‌న్ మూవీగా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.. ప్ర‌స్తుతం ఈ మూవీ షూటింగ్ ద‌శ‌లో ఉంది.. ఈ మూవీ సెట్స్ పైకి ఉండ‌గానే ప్ర‌భాస్ మ‌రో చిత్రంలో న‌టించ‌నున్నాడు.. ‘జిల్’ ఫేం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ఒక మూవీకి సైన్ చేశాడు ప్ర‌భాస్. ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 6న హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభమవుతుంది. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయిక.