కొమరవోలు గ్రామంలో విషాదఛాయలు

SMTV Desk 2018-08-30 15:33:59  Harikrishna, Nandamuri Hari krishna,

నందమూరి హరికృష్ణ మృతితో కృష్ణాజిల్లా కొమరవోలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అమ్మమ్మ గారి ఊరైన కొమరవోలు అంటే హరికృష్ణకు అమితమైన ప్రేమ. ఖాళీ సమయం దొరికినప్పుడల్లా కొమరువోలు వెళ్లి బంధువులు, స్నేహితులతో ఉత్సాహంగా గడిపేవారు. కొమరువోలు లో హరికృష్ణ జ్నాపకాలు, ఆయనతో ఉన్న అనుబంధం గురించి గ్రామస్తుల స్పందనను తెలిపిన ప్రజలు