రామ రథ చక్రాలు.. హరికృష్ణ అడుగులు : క్రిష్

SMTV Desk 2018-08-29 15:30:02  director krish, nandamuri harikrishna, hari krishna rare photo.

నందమూరి హరికృష్ణ మరణ వార్త తెలిసిన టాలీవుడ్ నటులు తమతమ సంతాపాన్ని పలు సామజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు. అయితే సినీ దర్శకుడు క్రిష్ హరికృష్ణకు చెందిన అరుదైన ఫోటోను షేర్ చేస్తూ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. 1962లో దేశ రక్షణ కోసం విరాళాలు సేకరిస్తున్న ఎన్టీఆర్ ముందు నడుస్తున్న హరికృష్ణ అని, మార్పు కోసం రామ రథ చక్రాలు నడిపిన చైతన్య రథ సారథి... చిన్ననాటే జనం కోసం తండ్రి ముందు నడిచిన వారసత్వం అంటూ పోస్ట్ చేశారు.