హైదరాబాద్-విశాఖపట్నం మధ్య కొత్త విమానం

SMTV Desk 2017-05-29 19:10:59  aeroplane spicejet

హైదరాబాద్: హైదరాబాద్-విశాఖపట్నం మధ్య ఇంకో విమానం సర్విస్ అందుబాటులోకి రానున్నాయి. జూలై 1 నుంచి ఈ విమాన సర్విస్ ను ప్రారంభించనున్నట్లు స్పైస్ జెట్ సంస్థ ఈ ఆదివారం ప్రకటన చేసింది. ఇప్పటికే ఈ రెండు నగరాల మధ్య స్పైస్ జెట్ సంస్థ ఒ విమాన సర్విస్ ఉన్నపటికీ ప్రయాణికుల రద్ది ఎక్కువగా ఉండడం వలన ఇంకో సర్విస్ ను ప్రారంభిస్తున్నట్లు స్పైస్ జెట్ సంస్ట్ట వారు తెలిపారు. ఈ విమానం సర్విస్ హైదరాబాద్ నుండి 7-20 నిమిషాలకు బయల్దేరి విశాఖపట్నం కు 8-20 నిమిషాలకు చేరుకుంటుంది.మళ్ళి విశాఖపట్నం నుంచి 8-40 నిమిషాలకు బయల్దేరి హైదరాబాద్ కు 9-40 నిమిషాలకు చేరుకుంటుంది అని చెప్పారు.