సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు

SMTV Desk 2017-07-13 12:30:06  excise,officials,issue,notices,celebrities,tollywood,

హైదరాబాద్: జూలై 13 : ఇటీవల రాజధానిలో డ్రగ్స్ మాఫియా ఇండస్ట్రీలో ఉన్నారని అన్నారు. కొంత మంది యంగ్ స్టార్స్ డ్రగ్స్ కి బాగా అలవాటు పడ్డారు. వాళ్ళని వెంటనే బయట పడాలని కోరారు. తెలుగు సినీ రంగానికి చెందిన 10 మంది ని ఎక్సైజ్ శాఖ అధికారులు నోటీసులు కూడా జారీ చేశారు. అధ్యక్షులు శివాజీ, రాజాతో పాటు నిర్మాతలు సురేష్, బాబు, అల్లు అరవింద్, హీరో శ్రీకాంత్, పరచూరి గోపాల క్రిష్ణ, తదితరులు పాల్గొన్నారు. మరో వైపు డ్రగ్స్ మాఫియా పై సినీ పరిశ్రమ స్పందించింది. మీడియా సమావేశంలో సినీ పెద్దలు మాట్లాడుతూ కొంత మంది డ్రగ్స్ వాడుతున్నారని , వారి వల్ల మొత్తం ఇండస్ట్రీకి చెడ్డ పేరు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌పై యువత మొగ్గు చూపొద్దని హెచ్చరించారు. నిర్మాత అల్లు అరవింద్ ను వెంటనే విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు. నోటీసులు అందుకున్నవారిలో ముగ్గురు యువ హీరోలు, నలుగురు దర్శకులు, ఇద్దరు నిర్మాతలు, స్టంట్ మాస్టర్‌ ఉన్నట్లు సమాచారం . ఆరు రోజుల్లోగా సిట్ ముందు విచారణకు హాజరు కావాల్సిందిగా ఆదేశించారు ఎక్సైజ్ శాఖ అధికారులు .