వెండితెరపై దాసరి జీవితం

SMTV Desk 2017-07-07 17:16:21  Dasari Narayana Rao, Biography,

హైదరాబాద్, జులై 7: దర్శకరత్న దాసరి నారాయరావు: ఆయన తీసిన సినిమాలు పరిశ్రమలో ఎన్నో గొప్ప విజయాలను సాధించాయి. దాసరి నారాయణరావు గారు లేని లోటు ఎవరూ తీర్చలేనిది. మన మధ్య లేకున్నా, ఆయన జ్ఞాపకాలు ఎప్పుడు మనతోనే ఉంటాయి. రచయితగా, నిర్మాతగా, నటుడిగా ఇలా ఎన్నో రంగాల్లో నిష్ణాతులు అయిన ఆయన జీవిత కథతో చిత్రాన్ని నిర్మించబోతున్నాం. ఈ సినిమాలో ఆయన జీవితంలోని ఎన్నో ఎత్తుపల్లాలను చుపించబోతున్నామని దర్శకుడు కళ్యాణ్ అన్నాడు.