సోధరుడి విషయంలో రియాక్ట్ అయిన రవితేజ

SMTV Desk 2017-07-06 18:23:27  raviteja, brother, bharath, daeth

హైదరాబాద్, జూలై 06 : భారత్ దేశంలో వార్తలు రాసే వ్వాళ్ళు అందరూ కూడా మీడియాలో చూపించ భొయే వాళ్ళని వాస్తవాన్నిరాసే రిపోర్ట్ రాసేవాళ్ళని అందరిని కూడా రవితేజ తప్పు అంటున్నారు అని ప్రసాద్ మీడియాతో అన్నాడు. ఎవరికీ ఇష్టం వచినట్లు వాళ్ళు మాట్లాడారునేను అందరిని అనడం లేదు కొంత మంది గురించి చెప్తున్నా దయ చేసి అలాంటివి చెయ్యకండి. నా హంబుల్‌ రిక్వెస్ట్‌ ఇది. భరత్‌కి అంత్యక్రియలు చేసిన మా చిన్నాన్నని జూనియర్‌ ఆర్టి్‌స్టని చేసేశారు. ఆయన మా చిన్నాన్న (మా అమ్మకు చెల్లి భర్త). భరత్‌ మరణవార్తవిని మా నాన్న ఏమైపోయారో.. నాకు తెలుసు. కాబట్టి ఒక్కసా రి తెలుసుకుని రాయండి.అని అన్నారు.మీడియా రాసిన దానిలో అబద్ధాలు ఉన్నాయనుకుంటున్నారా? లేకపోతే రాయడాన్ని మీరు అభ్యంతరం చెబుతున్నారా అని విలేకరులు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు.. అక్కడ జరిగిన సంభాషణ యథాతథంగా... రాంగ్‌ న్యూస్‌ అండీ అదీ. అదే చెబుతున్నాను. ఒకసారి తెలుసుకోవాలి. అదే అంటున్నా.. అలాంటివి విని, అలాంటివి చదివి వింటే .ఎలా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి అని .రవితేజ అన్నాడు ఏం నువ్వేమన్నా ఇంట్రాగేషన్‌ చేస్తున్నావా, ఇన్వెస్టిగేషన్‌ చేస్తున్నావా?.మీ.ఆంధ్రజ్యోతి వాళ్లందరూ ఇంతేనా..? అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇక్కడికి మిమ్మల్ని పిలిచింది మేం చెప్పింది రాసుకుని వెళ్తారని! అంతేగానీ, మీరు ఎదురుప్రశ్నలు అడుగుతారని కాదు.అంటూ అసభ్యపదజాలంతో దూషించారు. నేను తప్పుగా మాట్లాడం లేదు నేను ఎన్నో సినిమాలని చేశాను మంచిగా నటించాను కొన్ని సినిమాల హిట్స్ ని నేను చూసినదంట్లో ఒకటో రెండో సినిమాల గురించి నాకు విచారించారు ముందు అ విషయం గురించి తెలుసుకోండి అని రవితేజ వేలు చూపించి మాట్లాడాడు.ఎబీయన్ విలేకరి అన్నాడు మీరు సినిమాల గురించి మీడియాలో తప్పుగా మాట్లాడారు అని ఈజ్‌ రెడీ విత్‌ ద ప్రూఫ్స్ రవితేజ అన్నాడు. వాస్తవంగా నేను అందరిని తప్పు పట్టి మాట్లాడం లేదు అని రావితేజ అన్నాడు నా బ్రదర్‌కీ, నాకూ ఉన్న రిలేషన్‌ మీకెవరికైనా తెలుసా? తెలియదు.. మేం ఎలా ఉంటామో, మా ఫ్యామిలీ మెంబర్స్‌ ఎలా ఉంటామో అనేది పరిశ్రమలో అందరికీ తెలిసిన విషయమే. న తమ్ముడి దశదినకర్మ చూడలేక పోయా దానికి చాల కారణాలు ఉన్నాయని రవితేజ అన్నారు.మా అన్నదమ్ముల గురించి మీడియా వాళ్ళు అందరు కూడా తెలుసుకొని రాయమన్నారు. ఇక మీదట అపోరపాటు మల్లి చేర్య్యవద్దు అని రవితేజ మీడియా ముందు మాట్లాడాడు తన సోదరుడు ఐన తదశదినకర్మ తో బుధవారం కావూరి హిల్స్‌లో భరత్‌ స్వగృహంలో జరిగింది.న తమ్ముడు చనిపోయాడు. అని నేను చాల బాధలో ఉన్న ఆ ఏవీ విషయం గూరించి తెలుసుకోకుండా వాళ్ళకు వల్లె వాళ్ళకు ఇష్టం ఉన్నట్టుగా రాస్తున్నారు సోషల్‌ మీడియాలో, వాటిలో, వీటిలో రియాక్ట్‌ అయ్యారు.అని రవితేజ చేలిపారు. రవితేజ తన తమ్ముడు చని పోయిన కారణంగా మీరు తప్పుగా మా అన్న దమ్ముల గురించి తెలియాకుండా మీకు మేరె సినిమా హిట్స్ కోసం యూ ట్యూబ్‌లో పెట్టేసి... రాంగ్‌ అది. తప్పది. మేం ఎంత బాధపడతామనేది మికు తెలియదుఅని రవితేజ అన్నాడు కానీ మీడియా రాసినటువంటి విషయాల గురించి తప్పుగా మాట్లాడం ఎంత వరకు కరెక్ట్‌ అని మాట్లాడారు.రవితేజ అన్నాడు.ఎంక్కో సారి అన్ని విషయాలు తెలుసుకొని రాయ్యండి అని మీడియా ముందు ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు.